పంజాబ్‌ సీఎం అభ్యర్థి 'భగవంత్‌ మాన్‌'.. ప్రకటించిన ఆప్

Title: పంజాబ్‌ సీఎం అభ్యర్థి 'భగవంత్‌ మాన్‌'.. ప్రకటించిన ఆప్

Description:

'ఆమ్ఆద్మీ పార్టీ' (ఆప్‌) పార్టీ ఢిల్లీలో అధికారంలోకి వచ్చినప్పుడు అందరు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే, దానికి లీడరైన 'అరవింద్ కేజ్రీవాల్' అప్పటివరకు రాజకీయాలలో ఉన్న వ్యక్తి కారు.. అలాగే, ఎటువంటి రాజకీయ నేపథ్యం లేదు. అందుకే ఆయన పేరు ఎవరికీ పెద్దగా తెలియదు. కాకపోతే, ప్రజా సమస్యలపై నిత్యం పోరాడే ఒక వ్యక్తిగా ఆయన సామాన్యులకు సుపరిచితం. ఆ ఇమేజ్ తోనే కేజ్రీవాల్ 'ఆమ్ఆద్మీ పార్టీ' పెట్టి ఢిల్లీ లో అధికారంలోకి వచ్చారు. ఆయన గెలుపు నూతన రాజకీయాలకు నాంది పలికింది. ఒక సామాన్యుడు రాజకీయాలలో పార్టీ పెట్టి, అధికారంలో...

Date of Published: 2022-01-18

Suggested Content