పంజాబ్ లో ఫ్లైఓవర్ పై చిక్కుకుపోయిన ప్రధాని మోదీ

Title: పంజాబ్ లో ఫ్లైఓవర్ పై చిక్కుకుపోయిన ప్రధాని మోదీ

Description:

పంజాబ్ రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన ఉత్కంఠ రేపింది. ప్రధాని కాన్వాయ్ లోని భద్రతాధికారులకు చిక్కులు తెచ్చి పెట్టింది. ఆందోళనకారులు రహదారిని నిర్బంధించడంతో ప్రధాని మోదీ 15-20 నిమిషాల పాటు ఫ్లైఓవర్ పై చిక్కుకుపోయారు. ఫలితంగా మోదీ తన పర్యటన రద్దు చేసుకోవాల్సి వచ్చింది. దీనిపై కేంద్ర హోంశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. పంజాబ్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని మండిపడింది. అయితే, ఈ ఘటన నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వంపై కేంద్ర హోంశాఖ సీరియస్ అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వ భద్రతా వైఫల్యం కార...

Date of Published: 2022-01-18

Suggested Content