పంజాబ్‌ ఎన్నికల్లో చెల్లెలి కోసం.. సినీ నటుడు సోనుసూద్‌ ప్రచారం

Title: పంజాబ్‌ ఎన్నికల్లో చెల్లెలి కోసం.. సినీ నటుడు సోనుసూద్‌ ప్రచారం

Description:

వెండితెరపై ఆయనను మించిన విలన్ లేరేమో అనిపిస్తుంది. కానీ, నిజ జీవితంలో మాత్రం ఆయనను మించిన హీరో లేరేమో అనిపిస్తుంది. ఆయనే.. విలక్షణ నటుడు సోనుసూద్. ఒకవైపు, మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుని సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతూనే.. మరోవైపు ప్రజలకు సేవ చేస్తూ గొప్ప స్థాయికి ఎదిగిన నటుడు సోనుసూద్ . కరోనా మహమ్మారి విరుచుకుపడుతున్న సమయంలో దేశవ్యాప్తంగా ఎంతోమందికి ఆయన అండగా నిలిచారు. భాషా బేధాలు లేకుండా అడిగినవారికి కాదనకుండా సహాయం చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సోనుసూద్. సోనూ సూద్ సోదరి మాళవిక సూద్‌ పంజాబ...

Date of Published: 2022-01-25

Suggested Content