పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల తేదీ మార్పుపై ఈసీ కీలక నిర్ణయం

Title: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల తేదీ మార్పుపై ఈసీ కీలక నిర్ణయం

Description:

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు కీలక నిర్ణయం తీసుకొంది. అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు మిగిలిన రాజకీయ పార్టీల విజ్ఞప్తి మేరకు గతంలో ప్రకటించిన షెడ్యూల్ లో కీలక మార్పులు చేసింది. ఫిబ్రవరి 14న ఒకే విడతలో జరగాల్సిన పోలింగ్ ఆరు రోజుల పాటు వాయిదా వేసింది. పాత తేదీ ఫిబ్రవరి 14 స్థానంలో కొత్తగా ఫిబ్రవరి 20న పోలింగ్ నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీని మార్చాలని అధికార కాంగ్రెస్ సహా అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశాయి. ఇటీవ...

Date of Published: 2022-01-17

Suggested Content