
Title: నమ్మకమా, గెలుపా ఏది ముందు? - యండమూరి వీరేంద్రనాథ్
Description:
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “నమ్మకమా, గెలుపా ఏది ముందు?” అనే అంశంపై విశ్లేషణ చేశారు. గెలుపు వలన నమ్మకం రాదని, నమ్మకం ఉంటేనే గెలుపు వస్తుందని చెప్పారు. అసలు గెలవాలంటే నమ్మకం ఉండాలని, గెలిచిన తర్వాత వచ్చేది నమ్మకం కాదని, ఆనందమని అన్నారు. ఈ అంశంపై యండమూరి వీరేంద్రనాథ్ చెప్పిన ఆసక్తికర వివరణను ఈ వీడియో పూర్తిగా వీక్షించి తెలుసుకోండి. పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇 https://www.youtube.com/watch?v=iefkUmhdoJA
Date of Published: 2022-02-18
Suggested Content

ఏదైనా సాధించగలననే తత్త్వం అలవాటు చేసుకోవడం ఎలా - డా. బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీ...

జీవితాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎలా?
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్...

నాటు కోడి పచ్చడి తయారుచేసుకోవడం ఎలా?
రెసిపీ యూట్యూబ్ ఛానెల్ లో ప్రత...

జీవితంలో సమస్య చాలా చిన్న భాగం - యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు...

విటమిన్ C లభించే టాప్-10 ఆహార పదార్ధాలు ఇవే...
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూ...

ఎండు మిరపకాయల కర్రీ - రాగి సంకటి రెసిపీ తయారు చేసుకోవడం ఎలా?
రెసిపీ యూట్యూబ్ ఛానెల్ లో ప్రత...

రొయ్యల మసాలా ఫ్రై తయారుచేసుకోవడం ఎలా?
Sreemadhu kitchen & vlogs యూట్...

ఆవకాయ పచ్చడి - ఆనవాయితీ
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్...

నీకు సమస్య ఏమిటి? అనే వాక్యాన్ని 5 భాషల్లో ఎలా చెప్పాలి?
KVR INSTITUTE యూట్యూబ్ ఛానల్ ద...

కొత్తిమీర పచ్చడి తయారుచేసుకోవడం ఎలా?
Sreemadhu kitchen & vlogs యూట్...
