నేనింతే సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ

Title: నేనింతే సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ

Description:

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 122వ పాఠంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మాస్ మహారాజ రవితేజ నటించిన “నేనింతే” సినిమాపై విశ్లేషణ చేశారు. సినీ పరిశ్రమ మీద సినిమా తీసేందుకు సాహసించిన పూరి జగన్నాథ్ కు హ్యాట్సాఫ్ చెప్పాలన్నారు. ఇక నేనింతే సినిమాలో ఆరు సత్యాలు, ఒక అసత్యం గురించి పరుచూరి గోపాలకృష్ణ ఏం చెప్పారో తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా వీక్షించండి. పూర్తి వివరణతో కూడిన వీ...

Date of Published: 2022-01-15

Suggested Content