నిద్ర యొక్క ప్రాముఖ్యతపై డాక్టర్ అనంత లక్ష్మి విశ్లేషణ

Title: నిద్ర యొక్క ప్రాముఖ్యతపై డాక్టర్ అనంత లక్ష్మి విశ్లేషణ

Description:

డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన సమాచారంతో పాటుగా హిందూ ధర్మంపై సందేహాలకు వివరణ ఇస్తున్నారు. అలాగే వివిధ దేవాలయాలు/ప్రార్ధన మందిరాల్లో అనంత లక్ష్మి గారు ఇచ్చిన ఉపన్యాసాలు మరియు ప్రవచనాలను ఈ ఛానల్ ద్వారా అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో నిద్ర ప్రాముఖ్యత గురించి వివరించారు. భగవంతుడు మనిషికి ఇచ్చిన ముఖ్యమైన వరాల్లో నిద్ర ఒకటని చెప్పారు. సహజంగా మనిషి ఆహారం లేకప...

Date of Published: 2022-04-23

Suggested Content