నీ ఇల్లు ఎక్కడ ఉంది? అనే వాక్యాన్ని 5 భాషల్లో ఎలా చెప్పాలి?

Title: నీ ఇల్లు ఎక్కడ ఉంది? అనే వాక్యాన్ని 5 భాషల్లో ఎలా చెప్పాలి?

Description:

KVR INSTITUTE యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యార్థుల ఇంగ్లీష్ కమ్యూనికేషన్‌ మెరుగుపడేందుకు ఉపయోగపడే ఆన్‌లైన్ తరగతులను అందిస్తున్నారు. ఈ తరగతులను అనుసరించి ఇంగ్లీష్ చాలా సులభంగా నేర్చుకోవచ్చు. బేసిక్స్ నుంచి మొదలై పూర్తి ప్రావీణ్యత పొందేలా, ప్రపంచంలో ఎక్కడైనా ఇంగ్లీష్ లో మాట్లాడగలిగేలా సరళమైన మరియు తక్కువ వ్యవధిలో నేర్చుకోగలిగే ఉత్తమమైన నాణ్యమైన ఆన్‌లైన్ వీడియోలను అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో తెలుగు ద్వారా ఇంగ్లీష్, కన్నడ, మలయాళం, హిందీ, తమిళ్ నేర్చుకోవచ్చని చెప్పారు. నీ ఇల్లు ఎక్కడ ఉంది? అనే వాక్యాన...

Date of Published: 2022-02-23

Suggested Content