దేశంలో గత 24 గంటల్లో కోవిడ్-19 కేసులు ఎక్కువగా నమోదైన 10 రాష్ట్రాలివే…

Title: దేశంలో గత 24 గంటల్లో కోవిడ్-19 కేసులు ఎక్కువగా నమోదైన 10 రాష్ట్రాలివే…

Description:

దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 2,38,018 కేసులు, 310 మరణాలు నమోదవడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,76,18,271 కు చేరుకోగా, మరణాల సంఖ్య 4,86,761 కి పెరిగింది. కొత్తగా నమోదైన కేసుల్లో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ, ఒడిశా, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లోనే కేసులు అత్యధికంగా నమోదు అయ్యాయి. మరో 1,57,421 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 3,53,94,882 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 94.09 శాతంగా ఉండగా, మరణా...

Date of Published: 2022-01-18

Suggested Content