దేశంలో గత 24 గంటల్లో కోలుకున్న 2,42,676 కరోనా బాధితులు, రికవరీ రేటు 93.31 శాతం

Title: దేశంలో గత 24 గంటల్లో కోలుకున్న 2,42,676 కరోనా బాధితులు, రికవరీ రేటు 93.31 శాతం

Description:

దేశంలో రోజురోజుకి కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 3,37,704 కరోనా పాజిటివ్ కేసులు, 488 మరణాలు నమోదయ్యాయి. దీంతో జనవరి 21, శనివారం ఉదయం 8 గంటల నాటికీ కరోనా కేసుల సంఖ్య 3,89,03,731 కు, మరణాల సంఖ్య 4,88,884 కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక రోజువారీ పాజీటివిటీ రేటు 17.22 శాతంగా నమోదవగా, వీక్లి పాజీటివిటీ రేటు 16.65 శాతంగా ఉంది. అలాగే దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. గత 24 గంటల వ్యవధిలో 2,42,676 మం...

Date of Published: 2022-01-22

Suggested Content