దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 3,47,254 కరోనా కేసులు, 703 మరణాలు నమోదు

Title: దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 3,47,254 కరోనా కేసులు, 703 మరణాలు నమోదు

Description:

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 3,47,2543 పాజిటివ్ కేసులు నమోదవడంతో, దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,85,66,027 కు చేరుకుంది. అలాగే కరోనాకు చికిత్స పొందుతూ మరో 703 మంది మరణించడంతో మరణాల సంఖ్య 4,88,396 కి పెరిగింది. ప్రస్తుతం 20,18,825 (5.23%) మంది కరోనా బాధితులు హోం ఐసోలేషన్ లలో, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక గత 24 గంటల్లో కర్ణాటక (47754), కేరళ (46369), మహారాష్ట్ర (45932), తమిళనాడు (28561), గుజరాత్ (24485), ఉత్తర్ ప్రదేశ్ (18429), రాజస్థాన్ (14079),...

Date of Published: 2022-01-21

Suggested Content