దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 2,68,833 కరోనా కేసులు, 402 మరణాలు

Title: దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 2,68,833 కరోనా కేసులు, 402 మరణాలు

Description:

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 2,68,833 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో, దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,68,50,962 కు చేరుకుంది. అలాగే కరోనాకు చికిత్స పొందుతూ మరో 402 మంది మరణించడంతో మరణాల సంఖ్య 4,85,752 కి పెరిగింది. ప్రస్తుతం 14,17,820 (3.85%) మంది కరోనా బాధితులు హోం ఐసోలేషన్ లలో, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక దేశంలో మరో 1,22,684 మంది బాధితులు కోలుకోవడంతో, రికవరీ అయిన వారి సంఖ్య 3,49,47,390 కు చేరుకుంది. ప్రస్తుతం రికవరీ రేటు 94.83 శాతంగానూ, మరణ...

Date of Published: 2022-01-15

Suggested Content