దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్: 160 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ

Title: దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్: 160 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ

Description:

దేశవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుంది. మూడో వేవ్ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ పై ప్రత్యేక దృష్టి సారించాయి. కరోనా కేసుల పెరుగుతుండడంతో దేశవ్యాప్తంగా జనవరి 3 నుంచి 15 మరియు 18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు వ్యాక్సిన్ అందించడంతో పాటుగా, ముందుజాగ్రత్త దృష్ట్యా జనవరి 10 నుంచి హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్స్ కు మరియు 60 ఏళ్లు వయసుపైబడి కోమార్బిడిటీస్ (సహ-అనారోగ్యాలు) ఉన్నవారికీ ప్రికాషన్ డోస్ వేస్తున్నారు. ఈ క్రమంలో వ్యాక్సినేషన్ లో భాగ...

Date of Published: 2022-01-21

Suggested Content