దేశంలో కరోనా రికవరీ రేటు 93.69 శాతం, మరణాల రేటు 1.28 శాతం

Title: దేశంలో కరోనా రికవరీ రేటు 93.69 శాతం, మరణాల రేటు 1.28 శాతం

Description:

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. దీంతో రోజువారీ పాజిటివ్ కేసులు 3లక్షలు దాటాయి. గత 24 గంటల్లో కొత్తగా 3,17,532 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య 3,82,18,773 కు చేరుకుంది. అలాగే కరోనాతో 491 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 4,87,693 కు పెరిగింది. తాజాగా నమోదైన కేసుల్లో ఎక్కువగా మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్,ఢిల్లీ, రాజస్థాన్, ఒడిశా, వెస్ట్ బెంగాల్ వంటి రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. ఇక ప్రస్తుతం 19,24,051 (5.03%) మంది కరోనాకు చికిత్స పొందుతున్నార...

Date of Published: 2022-01-20

Suggested Content