దేశంలో ఒక్కరోజులోనే 620 ఒమిక్రాన్ కేసులు, 5 వేలు దాటిన మొత్తం కేసుల సంఖ్య

Title: దేశంలో ఒక్కరోజులోనే 620 ఒమిక్రాన్ కేసులు, 5 వేలు దాటిన మొత్తం కేసుల సంఖ్య

Description:

దేశంలో కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. ఇప్పటివరకు నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 5 వేలు (5,488) దాటినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ఉదయం వెల్లడించింది. బుధవారం ఉదయానికి ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4868 ఉండగా, ఒక్కరోజు వ్యవధిలోనే కొత్తగా 620 కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 5,488కు చేరింది. దేశంలో ఇప్పటికి 28 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదవగా, అత్యధికంగా మహారాష్ట్రలో 1,367, రాజస్థాన్ లో 792, ఢిల్లీలో 549 నమోదయ్యాయి. కాగా మొత్తం 548...

Date of Published: 2022-01-13

Suggested Content