దేశంలో 50% కంటే ఎక్కువమంది 15-18 ఏళ్ల యువకులకు మొదటి డోసు వ్యాక్సిన్, పీఎం మోదీ ప్రశంసలు

Title: దేశంలో 50% కంటే ఎక్కువమంది 15-18 ఏళ్ల యువకులకు మొదటి డోసు వ్యాక్సిన్, పీఎం మోదీ ప్రశంసలు

Description:

దేశంలో జనవరి 3వ తేదీ నుంచి 15 మరియు 18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలు/టీనేజర్లకు కోవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభించిన విషయం తెలిసిందే. 15-18 సంవత్సరాల వయసు వారికీ హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన “కోవాక్జిన్” కోవిడ్ వ్యాక్సిన్ ను అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేటగిరి కింద ఇప్పటివరకు 50% కంటే ఎక్కువ మందికి (3,73,04,693) మొదటి వ్యాక్సిన్ వేసినట్టు మంగళవారం నాడు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కరోనాకు వ్యతిరేకంగా దేశం...

Date of Published: 2022-01-19

Suggested Content