దేశంలో 4 కోట్లు దాటిన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య

Title: దేశంలో 4 కోట్లు దాటిన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య

Description:

దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చినప్పటినుంచి ఇప్పటివరకు దేశంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య 4 కోట్లు దాటింది. గత 24 గంటల్లో కొత్తగా 2,85,914 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య 4,00,85,116 కు చేరుకుంది. అలాగే కరోనాతో కొత్తగా 665 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 4,91,127 కు పెరిగింది. తాజాగా నమోదైన కేసుల్లో ఎక్కువగా కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, జమ్మూ అండ్ కశ్మీర్, హర్యానా వం...

Date of Published: 2022-01-26

Suggested Content