దేశంలో 3 కోట్ల మందికిపైగా 15-18 సంవత్సరాల పిల్లలకు తొలి డోసు వ్యాక్సిన్

Title: దేశంలో 3 కోట్ల మందికిపైగా 15-18 సంవత్సరాల పిల్లలకు తొలి డోసు వ్యాక్సిన్

Description:

జనవరి 3వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా 15 మరియు 18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలు/టీనేజర్ల కూడా కోవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైన విషయం తెలిసిందే. 15-18 సంవత్సరాల వయసు వారికీ హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన “కోవాక్జిన్” కోవిడ్ వ్యాక్సిన్ ను అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేటగిరి కింద ఇప్పటివరకు 3 కోట్ల మంది టీనేజర్స్ కు వ్యాక్సిన్ వేసినట్టు గురువారం నాడు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అలాగే అర్హతగల టీనేజర్స్అంతా వీలైన...

Date of Published: 2022-01-13

Suggested Content