దేశంలో 22 లక్షలకుపైగా యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 93.15 శాతం

Title: దేశంలో 22 లక్షలకుపైగా యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 93.15 శాతం

Description:

దేశంలో గత కొన్ని రోజులతో పోలిస్తే రోజువారీ కరోనా కేసుల సంఖ్య కొంత తగ్గింది. గత 24 గంటల్లో కొత్తగా 2,55,874 పాజిటివ్ కేసులు నమోదవడంతో జనవరి 25, మంగళవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,97,99,202 కు చేరుకుంది. రోజువారీ పాజిటివిటీ రేటు 15.52 శాతంగా నమోదైంది. అలాగే కరోనాకు చికిత్స పొందుతూ మరో 614 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 4,90,462కి పెరిగింది. ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా వంటి రాష్ట్రాల్లోనే...

Date of Published: 2022-01-25

Suggested Content