తెలంగాణాలో రేపటినుంచి ఫీవర్ సర్వే - మంత్రి హరీష్ రావు

Title: తెలంగాణాలో రేపటినుంచి ఫీవర్ సర్వే - మంత్రి హరీష్ రావు

Description:

తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి ఫీవర్ సర్వే నిర్వహించనున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. రాష్ట్రంలో కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో.. అన్ని జిల్లాల కలెక్టర్లతో మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిడ్ నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై మంత్రులు దిశానిర్దేశం చేశారు. అనంతరం మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. ఫీవర్ సర్వేతో జ్వర లక్షణాలు ఉన్నవారిని గుర్తించి మెడికల్ కిట్లను పంపిణీ చేస్తామని హరీశ్ రావు చెప్పారు. పకడ...

Date of Published: 2022-01-20

Suggested Content