తెలంగాణలో ఫీవర్‌ సర్వే.. లక్ష మందిలో వెలుగు చూసిన కోవిడ్‌-19 లక్షణాలు

Title: తెలంగాణలో ఫీవర్‌ సర్వే.. లక్ష మందిలో వెలుగు చూసిన కోవిడ్‌-19 లక్షణాలు

Description:

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఫీవర్‌ సర్వేలో.. తొలి రెండు రోజుల్లోనే సంచలన స్థాయిలో లక్ష మందికి పైగా కోవిడ్‌-19 లక్షణాలతో ఉన్నట్లు గుర్తించారు. వైద్య, ఆరోగ్య శాఖ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, పంచాయతీరాజ్‌ తదితర శాఖల సమన్వయంతో జనవరి 21న ఇంటింటి సర్వేను ప్రారంభించింది తెలంగాణ సర్కార్. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి), ఇతర మునిసిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు మరియు గ్రామ పంచాయితీలలో.. జ్వరం, జలుబు మరియు దగ్గుతో పాటు ఇతర లక్షణాలతో ఎవరైనా బాధపడుతున్నారేమో తెలుసుకోవటంకోస...

Date of Published: 2022-01-24

Suggested Content