తెలంగాణలో నేటి నుంచే 8, 9, 10 తరగతుల విద్యార్థులకు ఆన్‌లైన్‌ పాఠాలు

Title: తెలంగాణలో నేటి నుంచే 8, 9, 10 తరగతుల విద్యార్థులకు ఆన్‌లైన్‌ పాఠాలు

Description:

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలకు జనవరి 30 వరకు సెలవులను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌ లో పాఠాల బోధనపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 8, 9, 10 తరగతుల విద్యార్థులకు నేటి నుంచే (జనవరి 24, సోమవారం) ఆన్‌లైన్‌/డిస్టెన్స్ పాఠాలు నిర్వహణకు అనుమతి ఇచ్చారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు టీ శాట్, దూరదర్శన్ యాదగిరి ఛానెళ్ల ద్వారా ఆన్‌లైన్‌ పాఠాలు ప్రసారం చేయనున్నారు. మరోవైపు రొటేషన్ బేసిస్ లో ...

Date of Published: 2022-01-24

Suggested Content