తెలంగాణలో నైట్ కర్ఫ్యూపై డీహెఛ్ క్లారిటీ, పాజిటివిటీ రేటు 10శాతం దాటితేనే అమలు

Title: తెలంగాణలో నైట్ కర్ఫ్యూపై డీహెఛ్ క్లారిటీ, పాజిటివిటీ రేటు 10శాతం దాటితేనే అమలు

Description:

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై మంగళవారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈసందర్భంగా తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీహెఛ్) జి.శ్రీనివాసరావు కోర్టుకు నివేదిక సమర్పించారు. రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ విధించేలా ప్రస్తుత కరోనా పరిస్థితులు లేవని నివేదికలో పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పాజిటివిటీ రేటు 3.16 శాతంగా ఉందని, అయితే పాజిటివిటీ రేటు 10శాతం దాటితేనే రాత్రి కర్ఫ్యూ విధించే అవసరం ఉంటుందని చెప్పారు. గత వారం రోజులుగా రోజుకు లక్షకు పైగానే కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని, వారంరోజుల...

Date of Published: 2022-01-25

Suggested Content