తెలంగాణలో కరోనా: కొత్తగా 3603 పాజిటివ్ కేసులు నమోదు, రికవరీ రేటు 95.08%

Title: తెలంగాణలో కరోనా: కొత్తగా 3603 పాజిటివ్ కేసులు నమోదు, రికవరీ రేటు 95.08%

Description:

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది, దీంతో ఇటీవల రోజువారీగా పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. కొత్తగా 3603 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో జనవరి 23, ఆదివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,34,815 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. అలాగే కరోనా నుంచి మరో 2,707 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 6,98,649 కి చేరింది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 95.08 శాతంగా, మరణాల రేటు 0.55 శాతంగా ఉంది. ఇక కరో...

Date of Published: 2022-01-24

Suggested Content