తెలంగాణలో కరోనా: కొత్తగా 2707 పాజిటివ్ కేసులు నమోదు, రికవరీ రేటు 96.51%

Title: తెలంగాణలో కరోనా: కొత్తగా 2707 పాజిటివ్ కేసులు నమోదు, రికవరీ రేటు 96.51%

Description:

తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల నమోదు క్రమంగా పెరుగుతుంది. కొత్తగా 2707 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో జనవరి 13, గురువారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,02,801 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. అలాగే కరోనా నుంచి మరో 582 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 6,78,290 కి చేరింది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 96.51 శాతంగా, మరణాల రేటు 0.57 శాతంగా ఉంది. ఇక కరోనా వలన రాష్ట్రంలో మరొ ఇద్దరు మరణించడంతో మొత్తం మరణాల ...

Date of Published: 2022-01-14

Suggested Content