తెలంగాణలో కరోనా : కొత్తగా 2398 పాజిటివ్ కేసులు, 3 మరణాలు నమోదు

Title: తెలంగాణలో కరోనా : కొత్తగా 2398 పాజిటివ్ కేసులు, 3 మరణాలు నమోదు

Description:

తెలంగాణలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. కోత్తగా 2398 పాజిటివ్ కేసులు నమోదవడంతో జనవరి 14, శుక్రవారం సాయంత్రం 5:30 గంటల నాటికీమొత్తం కేసుల సంఖ్య 7,05,199 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వలన మరో ముగ్గురు మరణించడంతో, రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 4,052 కి పెరిగింది. కరోనా రికవరీ రేటు 96.35 శాతంకాగా, మరణాల రేటు 0.57 శాతంగా నమోదైంది. ఇక గత 24 గంటల్లో 1,181 మంది కరోనా నుంచి కోలుకోగా, రికవరీ అయినవారి సంఖ్య 6,79,471 కు చేరుకుంది. ప్రస్తుతం 21,676 మంది ఐసోలేషన్ ల...

Date of Published: 2022-01-15

Suggested Content