తెలంగాణలో కొత్తగా 4559 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?

Title: తెలంగాణలో కొత్తగా 4559 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?

Description:

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 4559 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జనవరి 25, మంగళవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,43,354 కి పెరిగింది. అలాగే కరోనాతో మరో ఇద్దరు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 4,077 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ రోజువారీ బులెటిన్ లో వెల్లడించింది. ఇక మంగళవారం నాడు 1,13,670 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. కరోనా నుంచి మరో 1,961 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 7,03,008 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 36,269 యాక్టీవ్ కేసులు ఉన్నాయి....

Date of Published: 2022-01-26

Suggested Content