తెలంగాణలో కొత్తగా 4207 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?

Title: తెలంగాణలో కొత్తగా 4207 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?

Description:

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 4207 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జనవరి 20, గురువారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,22,403 కి పెరిగింది. అలాగే కరోనాతో మరో ఇద్దరు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 4,067 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ రోజువారీ బులెటిన్ లో వెల్లడించింది. ఇక గురువారం నాడు 1,20,215 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. కరోనా నుంచి మరో 1,825 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 6,91,703 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 26,633 యాక్టీవ్ కేసులు ఉన్నాయి....

Date of Published: 2022-01-21

Suggested Content