తెలంగాణలో కొత్తగా 2447 మందికి కరోనా పాజిటివ్, 3 మరణాలు నమోదు

Title: తెలంగాణలో కొత్తగా 2447 మందికి కరోనా పాజిటివ్, 3 మరణాలు నమోదు

Description:

తెలంగాణలో మళ్ళీ కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 2477 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో జనవరి 17, మంగళవారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 7,11,656 కి చేరింది. కరోనా వలన మరో ముగ్గురు మరణించడంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,060కి పెరిగింది. అలాగే మరో 2,295 మంది కోలుకోగా, ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 6,85,399కు చేరుకుంది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 1112, మేడ్చల్ మల్కాజిగిరిలో 235, రంగారెడ్డిలో 183 నమోదయ్యాయ...

Date of Published: 2022-01-18

Suggested Content