తెలంగాణలో కొత్తగా 2047 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?

Title: తెలంగాణలో కొత్తగా 2047 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?

Description:

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 2047 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జనవరి 16, ఆదివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,09,209 కి పెరిగింది. అలాగే కరోనాతో మరో ముగ్గురు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 4,057 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ రోజువారీ బులెటిన్ లో వెల్లడించింది. ఇక ఆదివారం నాడు 55,883 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. కరోనా నుంచి మరో 2013 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 6,83,104 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 22,048 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. రా...

Date of Published: 2022-01-17

Suggested Content