తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాద్యక్షుడు వినోద్ కుమార్ కు కరోనా పాజిటివ్‌

Title: తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాద్యక్షుడు వినోద్ కుమార్ కు కరోనా పాజిటివ్‌

Description:

మూడో వేవ్ కరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణలో ఇటీవల పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. తాజాగా టీఆర్ఎస్ పార్టీ నేత, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాద్యక్షుడు బి . వినోద్ కుమార్ కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. “నాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తేలికపాటి లక్షణాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇంట్లోనే క్వారంటైన్ అయ్యాను మరియు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. ఇటీవల నన్ను కలిసిన వారంతా వీలైనంత త్వరగా పరీక్షలు చేయించుకోవా...

Date of Published: 2022-01-22

Suggested Content