తమిళనాడులో 11 కొత్త మెడికల్ కాలేజీలు, సీఐసీటీ కొత్త క్యాంపస్‌ ప్రారంభించిన పీఎం మోదీ

Title: తమిళనాడులో 11 కొత్త మెడికల్ కాలేజీలు, సీఐసీటీ కొత్త క్యాంపస్‌ ప్రారంభించిన పీఎం మోదీ

Description:

ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ బుధవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమిళనాడులో 11 కొత్త మెడికల్ కాలేజీలను మరియు సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తమిళ్ (సీఐసీటీ) యొక్క కొత్త క్యాంపస్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ, డాక్టర్ ఎల్.మురుగన్, డాక్టర్ భారతి పవార్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పాల్గొన్నారు. తమిళనాడులోని విరుదునగర్, నామక్కల్, దినీలగిరి, తిరుప్పూర్, తిరువళ్లూరు, నాగపట్నం, దిండిగల్, కళ్లకురిచ్చి, అరియలూర్, రామనాథపురం మరియు కృష్ణగిరి జిల్లాల్ల...

Date of Published: 2022-01-13

Suggested Content