ఢిల్లీలో ఘనంగా గణతంత్ర వేడుకలు.. హాజరైన రాష్ట్రపతి, ప్రధానమంత్రి

Title: ఢిల్లీలో ఘనంగా గణతంత్ర వేడుకలు.. హాజరైన రాష్ట్రపతి, ప్రధానమంత్రి

Description:

దేశ రాజధాని ఢిల్లీలో 73వ గణతంత్ర వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. దేశ ప్రథమ పౌరుడు, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వందనం చేసి ఈ వేడుకలను ప్రారంభించారు. అనంతరం విశిష్ట సేవలందించిన వారికి రాష్ట్రపతి పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమం తర్వాత రాజ్ పథ్ లో గణతంత్ర పరేడ్ ప్రారంభమైంది. దేశ సైనిక సామర్థ్యాన్ని చాటి చెప్పేలా ఘనంగా నిర్వహించారు. ఆజాదీ కా అమృత్ ఉత్సవం సందర్భంగా ఈ ఏడాది కవాతు నిర్వహించారు. గణతంత్ర వేడుకల్లో భాగంగా సైనిక సామర్థ్యం, సాంస్కృతిక వైవి...

Date of Published: 2022-01-26

Suggested Content