టెస్టు సారథ్యానికి విరాట్‌ కోహ్లీ రాజీనామా

Title: టెస్టు సారథ్యానికి విరాట్‌ కోహ్లీ రాజీనామా

Description:

దక్షిణాఫ్రికాతో మూడు టెస్టుల సిరీ్‌సను ఓడిన మరుసటి రోజు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ చెప్పిన విషయం యావత్ ఇండియా క్రికెట్ ను కుదిపేసింది. టెస్టు ఫార్మాట్‌ కెప్టెన్సీకి వీడ్కోలు పలుకుతున్నట్టు సోషల్‌ మీడియాలో అతడు చేసిన ప్రకటనతో క్రీడాలోకం ఉలిక్కి పడింది. ద్వితీయ శ్రేణితో కూడిన దక్షిణాఫ్రికాపై ఈసారి భారత జట్టు సిరీస్‌ గెలుస్తుందని ఆశించినా నిరాశే మిగిలింది. ఈక్రమంలోనే అతను ఈ నిర్ణయం తీసుకున్నట్టు భావిస్తున్నారు. భారత క్రికెట్‌ జట్టులో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌ గా పేరు తెచ్చుకున్నాడు విరాట్...

Date of Published: 2022-01-17

Suggested Content