టీవీ ఎక్కువ సేపు చూడడం వలన వచ్చే సమస్యలు ఏంటి?

Title: టీవీ ఎక్కువ సేపు చూడడం వలన వచ్చే సమస్యలు ఏంటి?

Description:

యువరాజ్ ఇన్ఫోటైన్‌మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, చాలామందికి తెలియని ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, జీవనశైలి విషయాలు, క్రేజీ వాస్తవాలతో పాటు ప్రపంచ నలుమూలల నుండి ఉపయోగకరమైన అంశాలను తీసుకుని వివరిస్తున్నారు. ఇక ఈ ఎపిసోడ్ లో “టీవీ ఎక్కువ సేపు చూడడం వలన వచ్చే సమస్యలు” గురించి తెలియజేశారు. సాధారణంగా ప్రజలంతా టీవీని ఎక్కువసేపు చూసేలా అలవాటు పడ్డారని, ఒక సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రజలు 5 ...

Date of Published: 2022-04-19

Suggested Content