టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కు కరోనా పాజిటివ్

Title: టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కు కరోనా పాజిటివ్

Description:

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు కూడా వైరస్ బారినపడుతున్నారు. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. "నాకు కరోనా పాజిటివ్ గా తేలింది. తేలికపాటి లక్షణాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇంట్లోనే క్వారంటైన్ అయ్యాను మరియు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ఇటీవల నన్ను కలిసిన వారంతా వీలైనంత త్వరగా పరీక్షలు చేయించుకోవాలని అభ్యర్...

Date of Published: 2022-01-25

Suggested Content