టీ20 ప్రపంచకప్‌-2022: షెడ్యూల్ విడుదల చేసిన ఐసీసీ, భారత్, పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?

Title: టీ20 ప్రపంచకప్‌-2022: షెడ్యూల్ విడుదల చేసిన ఐసీసీ, భారత్, పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?

Description:

టీ20 ప్రపంచ కప్-2022 అక్టోబర్ 16 నుండి నవంబర్ 13 వరకు ఆస్ట్రేలియా దేశంలో జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్‌ షెడ్యూల్ ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) శుక్రవారం నాడు విడుదల చేసింది. సూపర్ 12 రౌండ్ లో గ్రూప్-1 లో ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు ఉండగా, గ్రూప్‌-2 లో భారత్‌, పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. దీంతో ఒకే గ్రూపులో (గ్రూప్-2) ఉన్న భారత్‌, పాకిస్తాన్ అక్టోబర్ 23న తలపడనున్నాయి. మెల్ బోర్న్ ఏంసీజీ స్టేడియంలో అక్టోబర్ 23న...

Date of Published: 2022-01-21

Suggested Content