జస్టిస్‌ కె. చంద్రుకు 'డాక్టర్‌ అంబేడ్కర్‌ తమిళనాడు ప్రభుత్వ' అవార్డు

Title: జస్టిస్‌ కె. చంద్రుకు 'డాక్టర్‌ అంబేడ్కర్‌ తమిళనాడు ప్రభుత్వ' అవార్డు

Description:

తమిళనాడు ప్రభుత్వం జస్టిస్‌ చంద్రుకు డాక్టర్‌ అంబేడ్కర్‌ అవార్డు ప్రకటించింది. ప్రతి యేటా సామాజిక న్యాయం కోసం, అట్టడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడే ప్రముఖులను ప్రభుత్వం "పెరియార్ మరియు అంబేడ్కర్"‌ అవార్డులతో సత్కరిస్తుంది. ఈ మేరకు 2021 సంవత్సరానికి గాను ఈ అవార్డులకు ఎంపిక చేసిన ప్రముఖుల పేర్లను 'సీఎం స్టాలిన్'‌ శుక్రవారం ప్రకటించారు. సామాజిక న్యాయ విభాగంలో ద్రావిడ ఉద్యమ పరిశోధకులు, ప్రముఖ రచయిత కె.తిరునావుక్కరసుకు ‘తందై పెరియార్‌ అవార్డు’ను ప్రదానం చేయనున్నారు. అలాగే, ఆదిద్రావిడ, గిరిజనుల...

Date of Published: 2022-01-14

Suggested Content