జనవరి 22 నుంచి 26 వరకు ప్రజలకు ఎర్రకోట సందర్శన అనుమతి లేదు : ఢిల్లీ పోలీస్

Title: జనవరి 22 నుంచి 26 వరకు ప్రజలకు ఎర్రకోట సందర్శన అనుమతి లేదు : ఢిల్లీ పోలీస్

Description:

జనవరి 26, గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట సందర్శనకు జనవరి 22 నుంచి 26 వరకు ప్రజలకు మరియు సాధారణ సందర్శకులకు అనుమతి లేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు. మొత్తం ఐదు రోజుల పాటుగా సందర్శనకు ఎర్రకోట మూసివేయబడుతుందని అన్నారు. ఈ మేరకు ఢిల్లీ పోలీస్ అధికారిక ట్విట్టర్‌ ఖాతా నుంచి బుధవారం నాడు ప్రకటన చేశారు. మరోవైపు గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని వేళలా బలగాలు అప్రమత్తంగా ఉంటాయని ఢి...

Date of Published: 2022-01-20

Suggested Content