చిన్న చిన్న పదాలతో మలయాళం నేర్చుకోవడం ఎలా?

Title: చిన్న చిన్న పదాలతో మలయాళం నేర్చుకోవడం ఎలా?

Description:

KVR INSTITUTE యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యార్థుల ఇంగ్లీష్ కమ్యూనికేషన్‌ మెరుగుపడేందుకు ఉపయోగపడే ఆన్‌లైన్ తరగతులను అందిస్తున్నారు. ఈ తరగతులను అనుసరించి ఇంగ్లీష్ చాలా సులభంగా నేర్చుకోవచ్చు. అలాగే తెలుగు ద్వారా కన్నడ, హిందీ, తమిళం మరియు మలయాళం భాషలను కూడా సులభంగా నేర్చుకోవడం ఎలాగో తెలియజేస్తున్నారు. ఇక ఈ వీడియోలో చిన్న చిన్న పదాలతో మలయాళం నేర్చుకోవడం గురించి చెప్పారు. కొన్ని తెలుగు వాక్యాలను మలయాళంలో ఎలా చెప్పాలో అనే వివరణను ఈ వీడియో వీక్షించి తెలుసుకోండి. పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చ...

Date of Published: 2022-05-21

Suggested Content