గుడిలో వ్యక్తులకి పాద నమస్కారం చేయొచ్చా? - డా.అనంత లక్ష్మి

Title: గుడిలో వ్యక్తులకి పాద నమస్కారం చేయొచ్చా? - డా.అనంత లక్ష్మి

Description:

ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో “దేవాలయానికి వెళ్ళినపుడు ఏమి చేయాలి, ఏం చేయకూడదు” అనే అంశం గురించి వివరించారు. గుడికి వెళ్ళినపుడు అత్యధికంగా ఏదో ఫలితాన్ని పొందాలనే ఆత్రుతతో కొన్ని చేయకూడని పనులు చేస్తుంటారని చెప్పారు. గుడిలో పెద్దవాళ్ళు, గురువులు, మనం గౌరవించే వ్యక్తులు కనపడితే ...

Date of Published: 2022-05-19

Suggested Content