ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు కరోనా పాజిటివ్‌

Title: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు కరోనా పాజిటివ్‌

Description:

మూడో వేవ్ కరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వరుసగా పలువురు ప్రజాప్రతినిధులు కూడా కరోనా బారినపడుతున్నారు. తాజాగా టీఆర్ఎస్ పార్టీ నేత, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. “నాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తేలికపాటి లక్షణాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇంట్లోనే క్వారంటైన్ అయ్యాను మరియు అవసరమైన అన్ని జాగ్రత్తలు మరియు మందులు తీసుకుంటున్నాను. ఇటీవల నన...

Date of Published: 2022-01-24

Suggested Content