క్షమాపణ కోరడం ఒక కళ!

Title: క్షమాపణ కోరడం ఒక కళ!

Description:

ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో “క్షమాపణ కోరడం ఒక కళ” అనే అంశంపై విశ్లేషణ చేశారు. తప్పు చేయడం మానవ సహజం, క్షమించడం దైవత్వం, చేసినటువంటి తప్పును గుర్తించడం వివేకం, గుర్తించిన తర్వాత క్షమాపణ అడగడం మానవత్వానికి సంకేతం అని చెప్పారు. ఈ అంశంపై ఆసక్తికర విషయాలను తెలుసుకునేందుకు ఈ వీడియ...

Date of Published: 2022-05-02

Suggested Content