కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు, ప్రికాషన్ డోసు మధ్య వ్యవధిని తగ్గించండి, కేంద్రానికి మంత్రి హరీశ్ రావు లేఖ

Title: కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు, ప్రికాషన్ డోసు మధ్య వ్యవధిని తగ్గించండి, కేంద్రానికి మంత్రి హరీశ్ రావు లేఖ

Description:

కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా జనవరి 10వ తేదీ నుంచి తెలంగాణలో హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్స్ కు మరియు 60 ఏళ్లు వయసుపైబడి కోమార్బిడిటీస్ (సహ-అనారోగ్యాలు) ఉన్నవారికీ ప్రికాషన్ డోస్ ( కోవిడ్ వ్యాక్సిన్ ) అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రికాషన్ డోసుకు సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మనసుఖ్ మాండవీయాకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు మంగళవారం లేఖ రాశారు. కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు మరియు ప్రికాషన్ డోసు మధ్య వ్యవధిని 9 నెలల నుంచి 6 నెలలకు తగ్గించాలని లేఖలో కోరార...

Date of Published: 2022-01-18

Suggested Content