కోవిడ్‌ టీకా ‘రక్షణ’ ఆరు నెలలే - ఏఐజీ అధ్యయనంలో వెల్లడి

Title: కోవిడ్‌ టీకా ‘రక్షణ’ ఆరు నెలలే - ఏఐజీ అధ్యయనంలో వెల్లడి

Description:

కరోనా బారిన పడకుండా ఉండాలన్నా.. ఒకవేళ కరోనా సోకినా, ప్రమాదం లేకుండా ఉండాలన్నా.. మన ముందున్న ఏకైక ఆప్షన్ వ్యాక్సిన్. అయితే, ఈ వ్యాక్సిన్ ప్రభావం ఎంతకాలం మనల్ని కాపాడగలుగుతుంది? దీనికి సమాధానం ‘ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ (ఏఐజీ)’ అధ్యయనం చెప్తోంది. వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత ఆరు నెలల నుంచే రోగ నిరోధక శక్తి తగ్గిపోతోందని తెలిపింది. 30 శాతం మందిలో యాంటీబాడీల సంఖ్య పడిపోతోందని ఏఐజీ అధ్యయనంలో తేలింది. భారతీయులలో వ్యాక్సిన్‌తో వచ్చే రోగనిరోధక శక్తి ఎంత ఎక్కువ కాలం ఉంటుందన్న దాని...

Date of Published: 2022-01-20

Suggested Content