కాల గణనం ప్రాముఖ్యత ఏంటి?

Title: కాల గణనం ప్రాముఖ్యత ఏంటి?

Description:

ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో “కాల గణనం” అనే అంశంపై విశ్లేషణ చేశారు. కాలాన్ని ఎప్పటికప్పుడు తలుచుకుంటూ ఉంటామని చెప్పారు. సృష్టి ప్రారంభమై ఎన్ని సంవత్సరాలు అయింది? కాలాన్ని ఎప్పటినుంచి లెక్క కట్టారు? వంటి విషయాలపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ వీడియోని వీక్షించండి. పూర్తి వివరణతో కూడిన వీ...

Date of Published: 2022-01-15

Suggested Content