కేరళలో కరోనా : కొత్తగా 28481 పాజిటివ్ కేసులు, 39 మరణాలు నమోదు

Title: కేరళలో కరోనా : కొత్తగా 28481 పాజిటివ్ కేసులు, 39 మరణాలు నమోదు

Description:

కేరళ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 80,740 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 28,481 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 35.27 శాతంగా నమోదైంది. అలాగే మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 54,30,258 కు చేరుకుంది. ఇక కొత్తగా కరోనాకు చికిత్స పొందుతూ మరో 39 మంది మరణించినట్టు తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వ కొత్త మార్గదర్శకాల ప్రకారం 83 మరణాలను ప్రకటించారు. దీంతో కేరళలో మొత్తం కర...

Date of Published: 2022-01-19

Suggested Content