కేరళలో కొత్తగా 34199 కరోనా పాజిటివ్ కేసులు, 49 మరణాలు నమోదు

Title: కేరళలో కొత్తగా 34199 కరోనా పాజిటివ్ కేసులు, 49 మరణాలు నమోదు

Description:

కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 91,983 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 34,199 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 37.17 శాతంగా నమోదైంది. దీంతో జనవరి 19, బుధవారం మధ్యాహ్నం 2 గంటల నాటికి మొత్తం కేసుల సంఖ్య 54,64,457 కి చేరింది. అలాగే కరోనాకు చికిత్స పొందుతూ మరో 49 మంది మరణించినట్టు తెలిపారు. వీటితో పాటు కేంద్ర ప్రభుత్వ కొత్త మార్గదర్శకాల ప్రకారం 83 మరణాలను ప్రకటించారు. దీంతో కేరళలో మొత్తం కరోనా మరణాల సం...

Date of Published: 2022-01-20

Suggested Content