కేరళలో కొత్తగా 13468 కరోనా పాజిటివ్ కేసులు, 21 మరణాలు నమోదు

Title: కేరళలో కొత్తగా 13468 కరోనా పాజిటివ్ కేసులు, 21 మరణాలు నమోదు

Description:

కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 66,796 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 13,468 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 20.16 శాతంగా నమోదైంది. దీంతో జనవరి 13, గురువారం మధ్యాహ్నం 2 గంటల నాటికి మొత్తం కేసుల సంఖ్య 53,26,615 కి చేరింది. అలాగే కరోనాకు చికిత్స పొందుతూ మరో 21 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 50,369 కు పెరిగింది. ఇక కొత్తగా 3,252 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 52,11,...

Date of Published: 2022-01-14

Suggested Content