కేరళలో 24 గంటల్లో 22946 కరోనా పాజిటివ్ కేసులు, 18 మరణాలు నమోదు

Title: కేరళలో 24 గంటల్లో 22946 కరోనా పాజిటివ్ కేసులు, 18 మరణాలు నమోదు

Description:

కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 22,946 కరోనా కేసులు, 18 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 54,01,777 కు చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 50,904 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 5,280 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 52,28,710కు చేరుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,21,458 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక తిరువనంతపురం జిల్లాలో అత్యధికంగా 30149 యాక్టీవ్ కేసులు ఉండగా, ఎర్నాకులంలో 20124, కోజికోడ్ లో 12015, త్రిస్స...

Date of Published: 2022-01-18

Suggested Content